Medchal-Malkajgiri: సీఎంఆర్ చెక్కును లబ్ధిదారులకు అందజేసిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో భాగంగా గురువారం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీ హేమ దుర్గా భవన్లో సీఎంఆర్ చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ…
