Siddipet: రైతన్న పక్షాన వంగ రాజేశ్వర్ రెడ్డి: విద్యుత్, సాగునీటి సమస్యలపై ఎస్ఈకి వినతిపత్రం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: సిద్దిపేట రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, వారి పక్షాన ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రముఖ నాయకులు వంగ రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్ధిపేట ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న కరెంట్, సాగునీటి ఇబ్బందులపై…
