ఓల్డ్ కర్నూల్ రోడ్డులో తెరిచి ఉన్న మ్యాన్హోల్లు.. ప్రాణాలకు ముప్పు భారీ వర్షంలో ప్యాసింజర్ ఆటో, లారీ ఇరుక్కొన్న ఘటనలు – పలువురికి గాయాలు – వెంటనే మూతలు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్పల్లి డివిజన్ పరిధిలోని ఓల్డ్ కర్నూల్ రోడ్డులో శివసాయి ధర్మకాంటా నుంచి దర్గా వరకు డ్రైనేజీ మ్యాన్హోల్లకు మూతలు లేకపోవడంతో వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల సమయంలో…
