Hyderabad: దివ్యాంగుల హక్కులను కాలరాస్తే సహించం – ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి: గుజ్జ సత్యం
• దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలి • దివ్యాంగుల మహాధర్నాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, బీసీఐఎఫ్ చైర్మన్ చిరంజీవులు, సోషల్ జస్టిస్ పార్టీ వ్యవస్థాపకులు…
