27న రవీంద్రభారతిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు
• బాపూజీ ఆశయాల సాధనే నిజమైన నివాళి • చేనేతకు ఆర్థిక భరోసా.. బీసీలకు సామాజిక న్యాయం కల్పించాలి • జయంతి వేడుకలకే పరిమితం కాకుండా బాపూజీ ఆశయాలను కార్యాచరణలోకి తీసుకురావాలి • భారీగా తరలిరావాలని పద్మశాలీలు, నేతన్నలు, బీసీలకు పిలుపు…
