చేనేత కార్పొరేషన్ నూతన కార్యాలయం ప్రారంభం.. చైర్మన్ దూడం వెంకట రమణకు ఘన సన్మానం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: నాంపల్లిలోని చేనేత భవన్ మొదటి అంతస్తులో తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకట రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు చేనేత రంగ నాయకులు, కాంగ్రెస్…
