Rangareddy: శ్రీమతి పారిజాత నరసింహారెడ్డికి ఘనంగా అభినందనలు, శుభాకాంక్షలు : యలమంచి ఉదయ్ కిరణ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి పారిజాత నరసింహారెడ్డిని మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్, ఆల్విన్ కాలనీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకుని…
