పద్మశాలి ఐకమత్యం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యం: డా. పెండెం కృష్ణ కుమార్
• పద్మశాలి ప్రముఖులకు, ఇంజనీరింగ్ విభాగం నాయకులకు చిత్రపటాలు, క్లాత్ బ్యాగుల పంపిణీ తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: అఖిల భారత పద్మశాలి సంఘం పద్మశాలి భవన్, రాజ్ మొహల్లాలో సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారిని, పద్మశాలి ప్రముఖులను, ఇంజనీరింగ్…
