Medchal-Malkajgiri: వినాయక మహా గణపతుల విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గురువారం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ కూకట్పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మహాగణపతుల విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక…
