Rangareddy: హైదర్‌గూడలో ఎస్ఐఆర్ హెల్ప్‌డెస్క్‌ను సందర్శించిన తొండ రవి
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్‌గూడ డోనాల్డ్ స్కూల్లో బూత్ నంబర్లు 238, 239, 240, 241కు సంబంధించిన శక్తి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) హెల్ప్‌డెస్క్‌ను రాష్ట్ర ఎస్సీ…
