Rangareddy: బాధిత కుటుంబానికి రెండులక్షల ఆర్థిక సాయంచేసిన ఆరెకపూడి గాంధీ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొండాపూర్ డివిజన్ పరిధిలో వైశాలి నగర్ సమీపంలోని రైల్వే అండర్పాస్ వద్ద ఇటీవల జరిగిన ప్రమాదంలో నాలాలో గల్లంతైన ప్రేమ్ నగర్ బీ బ్లాకు కాలనీకి చెందిన బాలయ్య70సం. కుటుంబాన్ని పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే…
