కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్పై స్టే ఎత్తివేత తీర్పుపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హర్షం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించి సింగిల్ బెంచ్ విధించిన స్టేను ఎత్తివేస్తూ గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా…
