Rangareddy: 8వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్ను మర్యాదపూర్వకంగా కలిసిన షేక్ చాంద్ పాషా
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా 8వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమాండెంట్తో పాటు అసిస్టెంట్ కమాండెంట్లు…
