Hyderabad: ఆర్. కృష్ణయ్య చేపట్టే దీక్షకు మద్దతుగా నిలుస్తాం : బేరి రామచందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ ఫీజు రీయింబర్స్ మెంట్ కొరకు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష ద్వారా విద్యార్థులకు ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లు, ఉద్యోగాలు, తక్షణమే…
