Rangareddy: గురుపౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి డివిజన్, రాజీవ్ గృహకల్పలో మాజీ చైర్ పర్సన్, తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు శ్రీమతి సుజాత యాదవ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ షిర్డీ…
