భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఉమా మహేశ్వరి రెడ్డి నివాసంలో ఘనంగా పూజలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రావణమాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా మహేశ్వరి రెడ్డి శుక్రవారం తన నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, వ్రత కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి కుటుంబ సభ్యులతో…
