Nalgonda: మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్కోటా కల్పించాలి
• ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు : గుజ్జ సత్యం తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, నల్గొండ: మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్కోటా కల్పించకుండా మహిళా సాధికారత గురించి…
