మార్కండేయ నగర్లో ఆలయం సమీపంలో చెత్త కుప్పలు – వెంటనే చర్యలు తీసుకోవాలి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మార్కండేయ నగర్లోని ఆలయం సమీపంలో రోడ్డుపక్కన పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయి స్థానిక ప్రజలు, ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన నాయకులు లాలిప్ యాదవ్ ఆవేదన వ్యక్తం…
