Rangareddy: అలావుద్దీన్ పటేల్ సహకారంతో ఉచిత ఆరోగ్య శిబిరం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొండాపూర్ డివిజన్ బిఆర్ఎస్ నాయకులు మహ్మద్ అలావుద్దీన్ పటేల్ సహకారంతో సిఆర్ ఫౌండేషన్ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగ అలావుద్దీన్ పటేల్ మాట్లాడుతు, స్థానిక వాసులందరూ ఈ ఉచిత వైద్యసేవలను సద్వినియోగం…
