Rangareddy: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన సాయి నందన్ ముదిరాజ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి డివిజన్, పాపిరెడ్డి కాలనీలోని సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముదిరాజ్ సంఘ అధ్యక్షులు సాయి నందన్ ముదిరాజ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులు , పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర…
