Rangareddy: ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన టీజీవైకేసీఎస్సీ చైర్మన్ రఘునాథ్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాన్ని రేపు జరగనున్న ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి టీజీవైకేసీఎస్సీ చైర్మన్ రఘునాథ్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా…
