Hyderabad: నాణ్యమైన విద్యకు అంకితమైన విద్యావేత్త గోన జైదీప్ రావు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మకమైన గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎంబీఏ కాన్వొకేషన్, అచీవర్స్ డే కార్యక్రమంలో గోన జైదీప్ రావు తన ఎంబీఏ మాస్టర్స్ డిగ్రీని ఘనంగా అందుకున్నారు. ఇదే సందర్భంగా ప్రముఖ బహుళజాతి సంస్థ ఎమ్ ఎన్ సీలో…
