Rangareddy: మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణం ను పరిరక్షిద్దాం : ఉప్పలపాటి శ్రీకాంత్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరంగాపురం, టేకు నరసింహ నగర్ కాలనీలలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని వినాయక మండపంల వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీల వారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక…
