Rangareddy: వ్యక్తి గల్లంతైన సంఘటనకి వెళ్లి బాధితులను పరామర్శించిన ఎండి అల్లావుద్దీన్ పటేల్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ బీ బ్లాకు వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ వద్ద ప్రమాదవశాత్తు నాలాలో ప్రేమ్ నగర్ వాసి బాలయ్య 70సం.గల్లంతు అవ్వటం జరిగింది. ఈ విషయం తెలియగానే కొండాపూర్ డివిజన్ బి.ఆర్.ఎస్…
