Rangareddy: శ్రీమతి రాగం సుజాత యాదవ్ అకాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తంచేసిన కే. కనకలక్ష్మి
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సతీమణి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్ పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు శ్రీమతి రాగం సుజాత యాదవ్ అకాల మృతి పట్ల పాపి రెడ్డి కాలనీ…
