Rangareddy: కాలనీలో పాదయాత్ర చేపట్టిన నార్నె శ్రీనివాస రావు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో కాలనీవాసుల పిలుపు మేరకు కాలనీలో పాదయాత్ర చేపట్టిన హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, కాలనీలో అండర్ గ్రౌండ్…
