జ్ఞానజ్యోతులు.. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే గురువులకు వందనం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం…
