Rangareddy: స్వర్గీయ రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన సజాత గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పీజేఆర్ స్టేడియంలో రాగం సుజాత నాగేందర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీమతి రాగం సుజాత యాదవ్ జయంతిని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా పండుగ వాతావరణాన్ని తలపించేలా మెగా బతుకమ్మ సంబరాలు…
