Rangareddy : మస్తాన్ నగర్లో వన్ డే – వన్ వార్డు సమీక్షా సమావేశంలో పాల్గొన్న హమీద్ పటేల్
తెలంగాణ ఎక్స్ప్రెస న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీలో నిర్వహించిన “వన్ డే-వన్ వార్డ్” కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి…
