Rangareddy: బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సమావేశం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బి.ఆర్. ఎస్ పార్టీ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఇంచార్జి బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జి, కూకట్పల్లి MLA మాధవరం కృష్ణారావు ముఖ్యఅతిధిగా పాల్గొని SIR మీద BLA…
