Nagarkurnool: జర్నలిస్టుపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలి తాసిల్దార్ కు వినతి
• విలేఖరి ప్రకాష్ పై జరిగిన దాడిని ఖండించిన బిజినపల్లి మండల విలేకరులు తెలంగాణ ఎక్స్ ప్రెస్ : బిజినపల్లి మండల కేంద్రంలోని విలేకరి ప్రకాష్ పై జరిగిన దాడిని మండల జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే…
