Rangareddy: హిమగిరి నగర్‌కు త్వరలో కొత్త పైప్‌లైన్ ద్వారా తాగునీటి సరఫరా
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హిమగిరి నగర్ కాలనీ సభ్యులు హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి (హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ) కిస్మత్పూర్ కార్యాలయ మేనేజర్ నరేష్‌ను కలిసి, ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసి వినియోగానికి సిద్ధంగా ఉన్న కొత్త తాగునీటి పైప్‌లైన్…
