Kamareddy: యువత ఉపాధి కోసం కృషి చేస్తా: డా.పైడి ఎల్లారెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని కరాడ్పల్లి, జనగాం, లింగంపల్లి మధ్య ఉన్న ఉన్నటువంటి 650 ఎకరాలలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) పారిశ్రామిక రంగాన్ని ఏర్పాటు చేశారు. యువతను ప్రోత్సహించి ఉద్యోగ అవకాశాలు…
