నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క కుటుంబం ఆర్థిక భద్రత లేక ఇబ్బందులు పడకూడదన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే దిశగా…
మొగల్స్ కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కృషి అభినందనీయం పెండింగ్లో ఉన్న అంతర్గత రహదారుల నిర్మాణ పనులు కూడా పూర్తి చేయాలి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్దేవ్పల్లి మొగల్స్ కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ చేస్తున్న కృషి అభినందనీయమని మొగల్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీపీసీసీ మైనారిటీ విభాగం మాజీ రాష్ట్ర కార్యదర్శి…
చేయూత పెన్షన్లలో చేనేతకు అన్యాయం.. రాపోలు వీరమోహన్ ఆగ్రహం
• రాష్ట్రవ్యాప్తంగా 4,451 మందికి మాత్రమే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – దరఖాస్తు చేసుకున్న ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: చేయూత పెన్షన్ల మంజూరులో చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని…
Medchal-Malkajgiri: పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం : బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి ప్రపంచ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్…
Rangareddy: జర్నలిస్టులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు : బద్ధం కొండల్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: జాతీయ పత్రికా దినోత్సవ సందర్బాన్ని పురస్కరించుకుని మదర్ సేవా సమితి సోషల్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి మనస్ఫూర్తిగా పాత్రికేయులందరికి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా…
Rangareddy: గుర్తింపులేని పాఠశాలలపై చర్యలు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతాం : ఎంఈఓ వెంకటయ్య
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి మండల విద్యాధికారి వెంకటయ్య ను స్థానిక పాత్రికేయులు కొండా శ్రీనివాసు మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం, మండలంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న విద్యాలయాల పర్యవేక్షణపై ఎంఈఓ.తో చర్చించారు. ప్రతి పాఠశాలను సందర్శించి వాటిపై తగురీతిలో పరిశీలన జరిపి విద్యార్థులకు…
Rangareddy: శ్రీ మణికంఠ బోర్ వెల్స్ యాజమాన్యులైన సిహెచ్ బాల్ రెడ్డిని అభినందించిన మహిపాల్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి మండల రెవెన్యూ కార్యాలయ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన బోరు ను శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) మహిపాల్ రెడ్డి వారి కార్యాలయ సిబ్బందితో కలిసి స్వయంగా నూతన బోరును శాస్త్ర యుక్తంగా…
చేనేత ఉత్పత్తుల ఎగుమతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి
• రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేత తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ చేనేత ఉత్పత్తుల ఎగుమతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి వినతిపత్రం…
వలస వెళ్లిన గడ్డ నుంచి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుదల: ఈగ మల్లేశం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, వరంగల్ జిల్లా: రాయపర్తి మండలం మైలారం గ్రామంలో సోమేశ్వర టెక్స్టైల్స్ & మ్యానుఫ్యాక్చరర్స్ వీవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేసి లబ్ధిదారులకు ప్లాట్ల పంపిణీ, సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అఖిల భారత…
మైలార్దేవ్పల్లి డివిజన్లో రోడ్లు, పారిశుధ్యం, వీధి దీపాల సమస్యలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని అధికారులు.. తక్షణమే పరిష్కరించాలని అత్తాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్కు వినతి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ – ఆప్కో కాలనీలో టీఎన్జీవోఎస్ కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రోడ్లు గుంతలమయంగా మారడం, రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండటం,…
