Chinnakodur: దళితుల దారిపై పసుపు నీళ్ల చల్లాట.. ఎర్రవెల్లి ఘటనపై చిన్నకోడూరులో టీపీసీసీ ఎస్సీ విభాగం ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై జరిగిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎర్రవెల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ వెలుపల దళిత సమాజం, కాంగ్రెస్ శ్రేణులు శాంతియుతంగా చావు డప్పు నిరసన…

పిల్లల భవిష్యత్తుపై వినుకొండ CI సాంబశివరావు ఆవేదన: తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? ​”గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది. పిల్లల్ని కష్టపెట్టమని కాదు, కష్టం విలువ తెలిసేలా పెంచండి.” ​ఆలోచింపజేస్తున్న ఓ పోలీస్ అధికారి పిలుపు:

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నేటి సమాజంలో క్రమశిక్షణా రాహిత్యం, భయాందోళనలు పెరిగిపోవడానికి పాఠశాలల్లో, ఇళ్లలో పిల్లల పెంపకంపై పర్యవేక్షణ తగ్గడమే ప్రధాన కారణమని వినుకొండ సర్కిల్ ఇన్ స్పెక్టర్ (సిఐ) సింగిరేసి సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు,…

ఆత్మహత్యలు ఏ సమస్యలకు పరిష్కారం కాదు: డాక్టర్ అనితా రెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హన్మకొండ: అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 న అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకుని హన్మకొండ లోని స్వధార్ మహిళా ఆశ్రమంలో “ఆత్మహత్యల నివారణ…

Kamareddy: ఇలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్మరణీయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అధికారులు, ప్రజాప్రతినిధులు,…

ఫామ్‌హౌస్ అహంకారంపై ప్రజాస్వామ్య ఆత్మగౌరవ శంఖారావం: జక్కని అనిత

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఫామ్‌హౌస్ కేంద్రంగా BRS నాయకులు చేస్తున్న రాజకీయాలపై తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ (TSHDCL) వైస్ చైర్మన్ జక్కని అనిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి…

మైలార్దేవపల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్దేవపల్లిలోని దుర్గా కన్వెన్షన్ హాల్‌లో బుధవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆదర్శ ఉపాధ్యాయుడు, మాజీ రాష్ట్రపతి…

దళితులు నడిచినందుకు పసుపు నీళ్లతో శుద్ధీకరణ.. ఆత్మగౌరవాన్ని అవమానించడమే – కుల వివక్షను ప్రోత్సహించే చర్యలను ఖండించాలి: ఎన్. ధనుంజయ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫామ్‌హౌస్ సమీపంలో దళితులు నడిచారని పేర్కొంటూ బీఆర్ఎస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడం అత్యంత అవమాన కరమైన, అమానవీయమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ…

వీధి దీపాలు లేక తీవ్ర అంధకారంలో కాటేదాన్ కాలనీలు: ఎస్. వెంకటేష్ ఆందోళన

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని మోహన్ రెడ్డి నగర్, బాబుల్ రెడ్డి నగర్, మార్కండేయ నగర్, బృందావన్ కాలనీ, ఎల్‌బీ నగర్, ఆర్జన్ బస్తీ, ఆదర్శనగర్, బుద్వేల్ రైల్వే స్టేషన్, నేతాజీ నగర్, శ్రీరామ్ నగర్,…

Siddipet: రైతన్న పక్షాన వంగ రాజేశ్వర్ రెడ్డి: విద్యుత్, సాగునీటి సమస్యలపై ఎస్‌ఈకి వినతిపత్రం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: సిద్దిపేట రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, వారి పక్షాన ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రముఖ నాయకులు వంగ రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్ధిపేట ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న కరెంట్, సాగునీటి ఇబ్బందులపై…

Rangareddy: అసెంబ్లీ అంటే రాజకీయాల రచ్చబండ కాదు, తెలంగాణ రాష్ట్ర పుణ్య క్షేత్రం : జగదీశ్వర్ గౌడ్.

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : అసెంబ్లీ అంటే రాజకీయాల రచ్చబండ కాదు, తెలంగాణ రాష్ట్ర పుణ్య క్షేత్రం అని, ప్రజాస్వామ్యానికి వేదిక అని ప్రజల సమస్యలపై మాట్లాడండి, కానీ ప్రతి విషయాన్నీ రచ్చచేయడం, ప్రతి సూచనను రాజకీయ స్టంట్‌గా మార్చడం బిఆర్ఎస్…