చేనేత యువకుడి జీవిత ప్రయాణమే కథాంశం.. ‘దుర్గ’ సినిమా పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: చేనేత కార్మిక కుటుంబానికి చెందిన ఓ యువకుడు తన జీవితాశయాన్ని సాధించేందుకు చేసిన పోరాటం, ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాల నేపథ్యంలో ‘దుర్గ’ పేరుతో రూపొందుతున్న సినిమా సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కొత్తగూడెంకు చెందిన దర్శకుడు,…
