Author: telanganaexpress

చేనేత యువకుడి జీవిత ప్రయాణమే కథాంశం.. ‘దుర్గ’ సినిమా పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: చేనేత కార్మిక కుటుంబానికి చెందిన ఓ యువకుడు తన జీవితాశయాన్ని సాధించేందుకు చేసిన పోరాటం, ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాల నేపథ్యంలో ‘దుర్గ’ పేరుతో రూపొందుతున్న సినిమా సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కొత్తగూడెంకు చెందిన దర్శకుడు,…

చేనేత కార్మికులందరికీ ఆసరా పెన్షన్ ఇవ్వాలి: గంజి మురళీధర్

నల్గొండ: జియో ట్యాగ్‌తో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న చేనేత కార్మికులందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. సోమవారం సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్…

చేనేత సమస్యలపై హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్: బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం చేనేత వర్గాల చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్ ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.…

అర్హులైన చేనేత కార్మికులందరికీ చేయూత పెన్షన్స్ మంజూరు చేయాలి

• తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నందు జరిగిన ప్రజావాణిలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు…

బీసీ భవన్‌లో గుజ్జ సత్యం జన్మదిన వేడుకలు ఘనంగా

• మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి: ఆర్. కృష్ణయ్య తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, బీసీ ఉద్యమ నాయకులు గుజ్జ సత్యం జన్మదిన వేడుకలు విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఘనంగా జరిగాయి. సంఘం…

సామాజిక న్యాయ పోరాట యోధుడు.. పద్మశాలి ముద్దుబిడ్డ గుజ్జ సత్యం జన్మదిన ప్రత్యేక కథనం!

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, ఎడిటోరియల్: బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధననే జీవిత లక్ష్యంగా చేసుకుని, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు గుజ్జ సత్యం (గుజ్జ సత్యనారాయణ). జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా, బీసీ జేఏసీ…

పీసీసీ ప్రధాన కార్యదర్శి వీరబోయిన రజితను సన్మానించిన రాపోలు వీరమోహన్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన వీరబోయిన రజితను తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. నవంబర్ 20న గురువారం…

GTA 6.. ప్రపంచ గేమింగ్ చరిత్రలోనే అతిపెద్ద వ్యాపార సంచలనమా?

* వేల కోట్ల పెట్టుబడి.. * ⁠విడుదలకు ముందే ప్రపంచవ్యాప్త ఉత్కంఠ.. * ⁠గేమింగ్ పరిశ్రమలో సరికొత్త ఆర్థిక విప్లవం! ప్రత్యేక కథనం ✍🏻తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ రచన: గుజ్జ సత్యం Managing Director – Comprint, The World of…

చేయూత పెన్షన్లలో చేనేతకు అన్యాయం.. రాపోలు వీరమోహన్ ఆగ్రహం

• రాష్ట్రవ్యాప్తంగా 4,451 మందికి మాత్రమే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – దరఖాస్తు చేసుకున్న ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: చేయూత పెన్షన్ల మంజూరులో చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని…

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో గుజ్జ సత్యం పేరు ప్రత్యేక చర్చ!

• బీసీ సంఘాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయుల వరకు విస్తరిస్తున్న మద్దతు.. సామాజిక సేవ, విద్యారంగ అనుభవం, ఉద్యమ నేపథ్యం ఆయనకు అదనపు బలం! • మూడు స్థానాలపై కాంగ్రెస్‌లో కసరత్తు.. సామాజిక సమీకరణాల మధ్య గుజ్జ సత్యం అభ్యర్థిత్వంపై ఆసక్తికర…