ప్రజల జీవితాల్లో విజయాలు, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి – రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన యువ నాయకుడు పూజారి ప్రవీణ్ కురుమ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ యువ నాయకుడు పూజారి ప్రవీణ్ కురుమ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి…
