ఆపదలో ఆదుకునే ఉపాధ్యాయుడు షేక్ అల్లావలి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బోధనను వృత్తిగా, రక్తదానాన్ని ప్రవృత్తిగా చేసుకుని ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ అల్లావలి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని ఎం.పీ.పీ.ఎస్. శ్రీరాం నగర్ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు…
