Author: Aerva Kumara Swamy

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అభివృద్ధి, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలపై కాంగ్రెస్ కీలక సమీక్ష

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నివాసంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో కీలక సమావేశం…

ఓల్డ్ కర్నూల్ రోడ్డులో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లు.. ప్రాణాలకు ముప్పు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఓల్డ్ కర్నూల్ రోడ్డులో శివసాయి ధర్మకాంటా నుంచి దర్గా వరకు డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లకు మూతలు లేకపోవడంతో వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల సమయంలో…

శ్రీ వెంకన్న గుట్టలో వైభవంగా రాజగోపుర నిర్మాణం భక్తుల సహకారంతో ముందుకు సాగుతున్న పంచంతస్తుల రాజగోపురం పనులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలర్ దేవ్ పల్లి లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ వెంకన్న గుట్టలో పంచంతస్తుల రాజగోపుర నిర్మాణ పనులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో చేపట్టిన ఈ…

డయల్ 112తో ఒకే నంబర్‌లో 18 అత్యవసర సేవలు – ప్రజలకు వేగవంతమైన భద్రత

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు డయల్ 112ను సమగ్ర అత్యవసర సేవల నంబర్‌గా ప్రభుత్వం అందు బాటులోకి తీసుకువచ్చింది. ఒకే ఫోన్ కాల్‌తో మొత్తం 18 రకాల అత్యవసర…

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత – భారతీయ సినీ పరిశ్రమలో విషాదం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రముఖ సినీ నటుడు, విలక్షణ ప్రతినాయకుడిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ఆయన మృతి భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు.1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని…

ఓల్డ్ కర్నూల్ రోడ్డులో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లు.. ప్రాణాలకు ముప్పు భారీ వర్షంలో ప్యాసింజర్ ఆటో, లారీ ఇరుక్కొన్న ఘటనలు – పలువురికి గాయాలు – వెంటనే మూతలు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఓల్డ్ కర్నూల్ రోడ్డులో శివసాయి ధర్మకాంటా నుంచి దర్గా వరకు డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లకు మూతలు లేకపోవడంతో వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల సమయంలో…

జై మహంకాళి నామస్మరణతో మారుమ్రోగిన సికింద్రాబాద్ – వందల ఏళ్ల సంప్రదాయానికి ప్రతీకగా ఘనంగా కురుమల బోనాల పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సికింద్రాబాద్ లష్కర్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బుధవారం కురుమల సంప్రదాయ పూజలు అత్యంత వైభవంగా నిర్వహిం చారు. భోలక్‌పూర్ బీరప్ప గుడి నుంచి ప్రారంభమైన భక్తుల ఊరేగింపు మల్లన్నగుడి, బన్సీలాల్‌పేట్,…

ఓటరు జాబితా సవరణకు బీఆర్ఎస్ సహాయ శిబిరాలకు విశేష స్పందన ఆగస్టు 10 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటామని అందె లక్ష్మణ్ రావు వెల్లడి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మణికొండ–నెక్నంపూర్ డివిజన్లలో ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకుడు అందె…

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం – ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ రామకృష్ణ మఠం కమిటీ హాల్లో బుధవారం అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్స వాలను ఘనంగా నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన…

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ పండితులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు వేద ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.…