పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: కోలన్ సుభాష్ రెడ్డి నవంబర్ 6లోపు ఓటు నమోదు చేసుకునేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిళ్ల పరిధిలోని పట్టభద్రులందరూ విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలన్ సుభాష్ రెడ్డి కోరారు. ఈ మేరకు హైదర్‌గూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఓటరు…
