Author: Aerva Kumara Swamy

స్వాతంత్ర్య స్ఫూర్తి – దేశ ప్రగతికి మార్గదర్శి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో అత్యంత గర్వించదగిన రోజు. 1947 ఆగస్టు 15న దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు ముగింపు పలుకుతూ భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించింది. ఈ రోజు ప్రతి భారతీయుడి హృదయంలో…

విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలి: ఉమామహేశ్వరి రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఉమామహేశ్వరి రెడ్డి అన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల గురించి చిన్నారులకు అవగాహన కల్పించాలని సూచించారు.…

కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కసిరెడ్డి హామీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన చుడాలి పండుగ ఉత్సవాలకు హాజరయ్యారు. అనంతరం తన నివాసంలో వివిధ మండలాల ముఖ్య నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు…

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు నేషనల్ అంబేద్కర్ సేన వినతి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 2023 ఆగస్టు 26న చేవెళ్లలో నిర్వహించిన ప్రజాగర్జన సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లోని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ నేషనల్ అంబేద్కర్ సేన రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పంబల…

బెంగళూరులో జెప్టో సంస్థతో కలిసి పనిచేస్తూ ప్రథమ స్థానంలో నిలిచిన ఈరంకి వేణు కుమార్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జెప్టో రవాణా సంస్థతో కలిసి పనిచేస్తూ బెంగళూరులో ప్రథమ స్థానంలో నిలిచిన ఈరంకి వేణు కుమార్ గౌడ్‌కు సంస్థ తరఫున మొదటి బహుమతి, అవార్డు లభించింది.రవాణా రంగంలో జెప్టో సంస్థతో కలిసి పనిచేస్తూ ఎంతోమందికి…

అమావాస్య సందర్భంగా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అమావాస్య సందర్భంగా మార్కండేయ నగర్ ఎల్లమ్మ దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పగిడిమర్రి సూర్యనారాయణ సహకారంతో కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో అన్నవితరణ…

తెలంగాణలో 630 మంది విద్యాశాఖ అధికారులకు ఒకరోజు శిక్షణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు శాఖాపరమైన కార్యక్రమాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 13వ తేదీ గురువారం…

హర్‌ ఘర్‌ తిరంగా స్ఫూర్తితో హైదరగూడలో మహిళల ఘన తిరంగయాత్ర బీజేపీ నాయకురాలు ఉమా రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జాతీయ జెండా పంపిణీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హర్‌ ఘర్‌ తిరంగా స్ఫూర్తితో హైదరగూడలో మహిళల ఘన తిరంగయాత్ర బీజేపీ నాయకురాలు ఉమా రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జాతీయ జెండా పంపిణి రాజేంద్రనగర్, ఆగస్టు 10 ( వార్త వేదిక సూర్య )…

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రాజ్‌భవన్ ముట్టడి కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో జైల్‌భరో

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాజ్‌భవన్ ముట్టడి, జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ…

కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లిలో ఘనంగా బోనాల వేడుకలు అమ్మవార్లను దర్శించుకున్న పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆషాఢమాసం సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్, గుమ్మడి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన…