భక్తిశ్రద్ధలతో ముగిసిన దేవీ నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి చీరల వేలంలో మహిళలకు అదృష్టం! – పల్లె చెరువులో అమ్మవారి నిమజ్జనం.. భక్తి, సంప్రదాయం, ఐకమత్యానికి ప్రతీకగా ఉత్సవాలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీలో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా ముగిశాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన…
