Author: Aerva Kumara Swamy

యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు సదర్ వేడుకలు ప్రతీక రవి యాదవ్ సదర్ సమ్మేళనం నాలుగో వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా సామిడి గోపాల్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : యాదవ సోదరుల సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతను చాటిచెప్పే సదర్ వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి అన్నారు. రవి యాదవ్ సదర్ సమ్మేళనం…

మైలార్ దేవ్‌పల్లిలో అగ్నికీలల బీభత్సం.. రెండు పరిశ్రమలు బుగ్గిపాలు! భద్రతా చర్యలు గాలికి వదిలేస్తే భారీ మూల్యం తప్పదు.. పరిశ్రమల యజమానులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి! అగ్నిప్రమాదాల నివారణకు పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకోవాలి – టీడీపీ నాయకుడు యు. విజయకుమార్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్ దేవ్‌పల్లి ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే బీభత్సం సృష్టించి ప్లాస్టిక్ పరిశ్రమతో పాటు పక్కనే ఉన్న ప్లైవుడ్ గోదాంను పూర్తిగా దహనం…

మున్సిపల్ కార్మికుల సెలవుల హక్కులకు తూట్లు! ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాలి.. అన్ని విభాగాల కార్మికులకు పెరిగిన వేతనాలు ఇవ్వాలి : వనంపల్లి జైపాల్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన పండుగ సెలవులను క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడం దారుణమని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఆవేదన…

వర్షపు నీటి కాలువ పేరుతో మురుగు నీటి పారుదలకు యత్నం! పాందేన్‌వాగు నాలా పరిరక్షణపై స్థానికుల ఆందోళన ప్రతిపాదిత పైప్‌లైన్ పనులు నిలిపివేయాలని కమిషనర్‌కు ఫిర్యాదు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మణికొండ జాగీర్ పరిధిలోని పాందేన్‌వాగు నాలాలోకి వర్షపు నీటి కాలువ పేరుతో మురుగు నీటిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని పాందేన్‌వాగు పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చట్టరీత్యా తప్పిదమని పేర్కొంటూ ప్రజావాణి…

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు లక్ష్మీపూజలతో మార్మోగిన ఆలయాలు.. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన ప్రజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో దీపావళి పండుగను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది. ఇళ్లు, వ్యాపార సముదాయాలు విద్యుత్…

బాబుల్ రెడ్డి నగర్ పోచమ్మ ఆలయంలో ఘనంగా అన్నదానం దీపావళి అమావాస్య సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్ పోచమ్మ దేవాలయం వద్ద దీపావళి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని దాతల సహకారంతో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాటేదాన్ డివిజన్…

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు శంషాబాద్ మండలంలో ఘనంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలంలో ఘనంగా నిర్వహించారు.ముఖ్యమంత్రి…

రాజేంద్రనగర్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాపోలు సత్తయ్య

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాపోలు సత్తయ్య హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు…

రాజేంద్రనగర్ డివిజన్ విద్యుత్ శాఖ విభాగ ఇంజినీర్ గరుత్మంత రాజుకు ఎంప్లాయీస్ ఘన సన్మానం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ డివిజన్ విద్యుత్ శాఖ విభాగ ఇంజినీర్ గరుత్మంత రాజును ఇతెహద్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ…