Author: Aerva Kumara Swamy

అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి ప్రజాసేవే పాలకుల ప్రధాన లక్ష్యం కావాలి – రాజేంద్రనగర్ మండల ప్రజలకు సీపీఐ కార్యదర్శి కన్యగారి నర్సింహ్మరెడ్డి దసరా శుభాకాంక్షలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాజేంద్రనగర్ మండల కార్యదర్శి కన్యగారి నర్సింహ్మరెడ్డి మండల ప్రజలకు హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి పండుగ కేవలం…

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కాటేదాన్ డివిజన్ మాజీ వార్డు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సోమ శ్రీనివాస్ గుప్త

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు కాటేదాన్ డివిజన్ మాజీ వార్డు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సోమ శ్రీనివాస్ గుప్త హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు.…

ప్రజల జీవితాల్లో విజయాలు, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి – రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన యువ నాయకుడు పూజారి ప్రవీణ్ కురుమ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ యువ నాయకుడు పూజారి ప్రవీణ్ కురుమ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి…

మైలార్‌దేవ్‌పల్లిలో వైభవంగా జీన్ మాత 7వ వార్షికోత్సవ నిశాన్ శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో పాదయాత్ర.. భజనలతో మార్మోగిన వీధులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : డివిజన్ పరిధిలో జీన్ మాత 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిశాన్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ‘జీన్ మై కే లాడ్లే, హైదరాబాద్’ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని…

దసరా వేళ 200 మంది మహిళలకు రేషన్ కిట్ల పంపిణీ పండుగ పూట పేద మహిళలకు అండగా టీపీసీసీ నేత పార్వతాల రాజేందర్‌

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకుని జంగమేట్ లో 200 మంది మహిళలకు నిత్యావసర సరుకులతో కూడిన రేషన్‌ కిట్లను టీపీసీసీ నేత పార్వతాల రాజేందర్‌ పంపిణీ చేశారు. పండుగ వేళ నిరుపేద మహిళలకు అండగా నిలవాలనే…

మార్కండేయ నగర్‌లో నేత్రపర్వంగా సద్దుల బతుకమ్మ వేడుకలు – ​శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ఘనంగా ఏర్పాట్లు చేసిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగను కాటేదాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్‌లో అత్యంత వైభవంగా, కన్నులపండువగా నిర్వహించారు. స్థానిక శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో…

ప్రగతి కాలనీలో ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్ పరిధిలోని ప్రగతి కాలనీలో ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు…

భక్తిశ్రద్ధలతో ఘనంగా కార్వాన్ ధార్మిక ఉత్సవ సమితి మాతా క విశాల్ జాగరణ కార్యక్రమం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కార్వాన్ ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మాతా క విశాల్ జాగరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని…

తెలంగాణ హ్యాండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణకు ఘనంగా శుభాకాంక్షలు నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం నాయకులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ news : తెలంగాణ హ్యాండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకట రమణకు రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మస్నా రవికుమార్ ఆధ్వర్యంలో నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.…

అమ్మవారి చీర వేలం పాటలో దక్కించుకున్న సంకూరి జయప్రకాష్–పావని దంపతులు అమ్మవారి చీర కోసం రూ.42,000 చెల్లింపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సంవత్సరం నిర్వహించిన అమ్మవారి చీర వేలం పాటలో సంకూరి జయప్రకాష్, పావని దంపతులు అమ్మవారి చీరను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి చీర నిమిత్తం రూ.42,000 అందజేశారు. అమ్మవారిపై భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్న…