Author: Murthy

Hyderabad: రాజీనామా పరిష్కారం కాదు.. పరీక్షల వ్యవస్థనే ప్రక్షాళన చేయాలి: గుజ్జ సత్యం

• మంత్రి మారితే సమస్య తీరదు.. NTAలో సమూల సంస్కరణలు రావాలి • UPSC తరహాలో NTAకు చట్టబద్ధమైన స్వయంప్రతిపత్తి కల్పించాలి • పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి – జాతీయ బీసీ సంక్షేమ సంఘం…

హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న PHT మార్కెట్ – చేనేత, వస్త్రాలు, బంగారు ఆభరణాలకు ఒకే వేదిక

హైదరాబాద్: వస్త్రాలు, చేనేత ఉత్పత్తులు, బంగారు ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులకు మరింత విశాలమైన ఎంపికలను అందించాలనే లక్ష్యంతో PHT (Padmashali Handlooms Textiles & Jewellery) మార్కెట్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభం కానుంది. ఆహ్వాన పత్రిక ప్రకారం, ఆగస్టు 16,…

Hyderabad: బీసీల హక్కుల సాధనకు చారిత్రాత్మక బీసీ రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్: బీసీల రాజకీయ, సామాజిక, విద్యా, ఆర్థిక హక్కుల సాధనే లక్ష్యంగా మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు అధ్యక్షతన చారిత్రాత్మక బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీల సమగ్ర…

Yadadri Bhuvanagiri: కంటి ఆరోగ్యానికి చేయూత.. చేనేత కార్మికులకు ఉచిత సేవలు

• చేనేత కార్మికులకు ఉచిత కంటి వైద్య శిబిరం పోచంపల్లి, జూలై 21: పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ తడక రమేష్ సహకారంతో, పోచంపల్లి పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ…

Hyderabad: ప్రధాని మోదీ తక్షణం జోక్యం చేసుకుని జనగణన ప్రశ్నావళిని సవరించాలి: గుజ్జ సత్యం

• కులగణనలో శాస్త్రీయతకు యూనిక్ కోడ్ ఒక్కటే పరిష్కారం • జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం హైదరాబాద్, జూలై 21 : జనగణన–2027లో చేపట్టనున్న కులగణనలో ప్రతి గుర్తింపు పొందిన కులానికి “యూనిక్ నేషనల్ కాస్ట్…

Munugodu: చేనేత కార్మికులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా సహకార సంఘాలు పనిచేయాలి: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, జూలై 21: చేనేత సహకార సంఘాలు చేనేత కార్మికులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ నేతన్నల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడు చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడు…

Hyderabad: చేనేత వస్త్ర ప్రదర్శనకు గుజ్జ సత్యం నారాయణగూడ పద్మశాలి భవన్‌లో ప్రత్యేక సందర్శన

హైదరాబాద్: నారాయణగూడ పద్మశాలి భవన్‌లో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత వస్త్ర ప్రదర్శనను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, BC JAC స్టేట్ కోఆర్డినేటర్ గుజ్జ…

Jagithyala: జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నుల పంపిణీ

జగిత్యాల జిల్లా/మెట్ పల్లి: జడల మహేష్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. గురువారం రాష్ట్ర చేనేత ఐక్యవేదిక మండలి వైస్ చైర్మన్ జడల ప్రభాకర్ కుమారుడు జడల మహేష్ పుట్టినరోజు సందర్భంగా మెట్ పల్లి ప్రభుత్వ…

Hanumakonda: భద్రకాళి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శాకాంబరీ మహోత్సవాలు

• అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: వరంగల్ ప్రజల ఆరాధ్యదైవం, కాకతీయుల ఇలవేల్పు అయిన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా…

Hyderabad: బీసీల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి: గుజ్జ సత్యం

• కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు వినతిపత్రం హైదరాబాద్, జూలై 15: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కులగణనలో ప్రతి కులానికి ప్రత్యేకమైన యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్ (Unique National Caste Code) కేటాయించి, అదే కోడ్ ఆధారంగా కులగణన చేపట్టాలని కేంద్ర…