జనాభా ప్రాతిపదికన బీసీలకు వాటా: ఆర్. కృష్ణయ్య
-గంగపుత్రుల ఐక్యతా గర్జనతో దద్దరిల్లిన రవీంద్రభారతి! -ఆచార్య సందిరి బాలయ్య 115వ జయంతి సభకు వేలాదిగా తరలివచ్చిన గంగపుత్రులు -గంగపుత్రుల ఆత్మగౌరవం, హక్కుల సాధనకు ఐక్య ఉద్యమం అవసరం: వక్తలు తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: జై గంగపుత్ర.. జై జై…
