Rangareddy: టీబీ ముక్త్ భారత్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పధకంలో భాగంగా ఎక్స్ రే, ఛాతీ పరీక్షలు తెమడ పరిక్షలు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొత్తగూడ బస్తి దవాఖానలో పీహెచ్సీ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పధకంలో భాగంగా ఎక్స్ రే, ఛాతీ పరీక్షలు తెమడ పరిక్షలు నిర్వహించారు. ఇందులో టీబీ వ్యాధికి పూర్వం…
