Rangareddy: ఆరెకపూడి గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన దొడ్ల వెంకటేష్ గౌడ్, దొడ్ల రామకృష్ణ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పిఎసి చైర్మన్ అరేకపూడి గాంధీ జన్మదిన శుభసందర్భంగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ఎమ్మెల్యే గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో…
