Rangareddy: ఎస్బి స్టోర్ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న దొడ్ల వెంకటేష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన ఎస్బి స్టోర్ నిత్యవసర సరుకుల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్…
